శ్రీ శ్రీ శ్రీ సిరి తల్లి అమ్మ వారి ఆలయం మరింత అభివృద్ధి
చెందేందుకు అనిశెట్టి, చక్కల కుటుంబాలు మరియు భక్తులు కృషి
చేస్తున్నా రు. ఆలయాభివృద్ధికి తోడ్పడాలని భక్తులందరికీ
వినయపూర్వకం గా విజ్ఞప్తి.
Donations
ఈ దిగువ పొందు పరచిన శ్రీ శ్రీ శ్రీ సిరి తల్లి అమ్మ వారి ఆలయం
బ్యాంకు అకౌంట్ కు తమ కానుకలు విరాళాలు, పంపించవలసిందిగా
కోరుచున్నాము
శ్రీ శ్రీ శ్రీ సిరితల్లి అమ్మ వారి ఆలయ ట్రస్ట్
స్టేటబాంక్ అఫ్ ఇండియా పిఠాపురం
A/C Number : 43756291182
IFSC Code :SBIN0001003
FAQs
ప్రత్యక్ష సేవ
ఈ ఆలయంలో జరిగే పూజ సేవా కార్యక్రమంలో భక్తులు వ్య క్తిగతంగా సేవ లో పాల్గొవచ్చు.
పరోక్ష సేవ
సుదూర ప్రాంతాలలో ఉన్న భక్తులు అమ్మవారు సేవ లో ఫాల్గొనే అవకాశం లేని వారి కోసం పరోక్ష సేవ అనువైనది. ఇక్కడ మీ పేరు మీద పూజ చేయడం జరుగుతుంది.